మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు

సాధారణంగా జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం. కాకపోతే  రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మూడు సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోతున్నారా? 

CLICKHERE : దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలియని నిజాలు


అయితే బాలీవుడ్,హాలీవుడ్ లలో   ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం సాదరణమే. అయితే టాలీవుడ్ లో మాత్రం ఆసాదరణమే. టాలీవుడ్ లో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వారి గురించి వివరంగా తెలుసుకుందాం.

CLICKHERE  : ఎప్పుడు ఎవర్ 'గ్రీన్' గా ఉండాలంటే....

పవన్ కళ్యాణ్ 
పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపును సాధించాడు. అయితే పెళ్లిళ్ల విషయానికి వస్తే.... 

pawan kalyan about his three marriages in telugulifestyle



పవన్ కళ్యాణ్ మొదట 2002 లో నందినిని వివాహం చేసుకొనెను. కానీ వివాహం అయినా రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బద్రి,జానీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు.

ఇద్దరు పిల్లలు కలిగాక రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి తీన్ మార్ సినిమాలో నటించిన ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉంది. 

CLICKHERE : ఉదయభాను వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే


సీనియర్ నరేష్ 
విజయనిర్మల కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నరేష్ తన కెరీర్ లో ఎన్నో అవార్డులను పొంది సక్సెస్ గా ముందుకు వెళ్ళాడు. కానీ జీవితంలో సక్సెస్ సాధించలేకపోయాడు. 


నరేష్ మూడు వివాహాలను చేసుకున్నాడు. ముగ్గురు భార్యలకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం మూడో భార్యకు చిన్న కుమారుడు ఉన్నాడు. నరేష్ మొదటి భార్య కొడుకు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top