పవన్ ఫస్ట్ హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు

పవన్ కళ్యాణ్ కెరీర్ E.V.V . సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమాతో ప్రారంభం అయింది. ఆ రోజుల్లో ఈ సినిమా కాంబినేషన్ వినగానే అందరూ షాక్ అయ్యారు. 


ఎందుకంటే ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరో, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్. 
ఈ సినిమా హిట్ కాకపోవటంతో సుప్రియ నటిగా తన ప్రస్థానానికి ముగింపు పలికింది. అయితే ఆమె సినీ రంగానికి దూరం కాలేదు. Pawan kalyan first heroyin shocking comments in telugulifestyle

ఎందుకంటే తన కుటుంబంలో ఉన్నవారు అందరూ సినీ రంగంలోనే ఉండుట వలన ఆమె నటిగా కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కీలకమైన బాధ్యతలను చూస్తూ ఈ రంగంలోనే ఉంది. 


ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే ప్రతి సినిమాలోనూ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆమె మాట్లాడుతూ అవకాశం వచ్చింది కదా అని మొదటి సినిమాలో నటించానని, అయితే మొదటి సినిమాకే తాను నటనకు పనికిరానని అర్ధం అయిందని, అందుకే నిర్మాణ రంగం వైపు వెళ్లానని చెప్పుకొచ్చింది.

CLICKHERE : పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే....


Share on Google Plus