గౌతమితో విబేధాలు 'శృతి' మించాయా?

ప్రస్తుత పరిస్థితులను చూసిన వారు ఎవరైనా పాపం కమల హాసన్ అని అనిపించడం సహజం. ఇంతకీ విషయం ఏమంటే, ఏదైనా వేడుకల్లో పాలు-నీళ్లు మాదిరిగా కలిసిపోయే గౌతమి- శృతిహాసన్ ల మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయి.

CLICKHERE : అరచేతుల్లో ఉండే రేఖలు ఏమి చెప్పుతాయో తెలుసా?

ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. దీంతో వీళ్లిద్దరికి సర్ధి చెప్పలేక ‘శభాష్ నాయుడు’కి తలప్రాణం తోకకి వస్తోందని కోలీవుడ్ టాక్. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్ళితే... 

cold war between shruti and gautami in telugulifestyle

CLICKHERE  :మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు


కమలహాసన్ కొత్త సినిమా ‘శభాష్ నాయుడు’ చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మొట్టమొదటి సరిగా శృతి తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమాకి క్యాస్టూమ్స్ డిజైనర్ గా నటి గౌతమి పనిచేస్తుంది. గౌతమి పనితీరు పట్ల శృతి అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని యూనిట్ అంటోంది.

CLICKHERE : దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలియని నిజాలు

గౌతమి సూచించిన క్యాస్టూమ్స్ ఏమి శృతి హాసన్ కి నచ్చటం లేదట. అంతేకాక గౌతమి పై నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుందట. ఎంతో హుందాగా వ్యవహరించే శృతి హాసన్ తీరు చూస్తే యూనిట్ కి ఆశ్చర్యం కలుగుతుందట. వీరిద్దరికి సర్ది చెప్పలేక కమల్ సతమతం అవుతున్నాడు. వీరిద్దరి సయోధ్య ఎప్పుడు కుదురుతుందో...చూడాలి. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top