జబర్దస్త్ కమెడియన్ల పారితోషికం తెలిస్తే....షాక్

ఈటీవి లో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోన్న జబర్దస్త్ షో ఎంతటి ప్రజాధారణ పొందిందో అందరికి తెలిసిన విషయమే. ఈ షో ద్వారా అనేక మంది కామెడీ నటులకు మంచి జీవితం లభించింది. ఈ షో ద్వారా అనసూయ,రేష్మి చాల పాపులర్ అయ్యారు. 


అంతేకాక ఈ షో చేస్తున్న కమెడియన్స్ అయితే డబ్బుతో పాటు సినిమా అవకాశాలను కూడా బాగా అందిపుచ్చుకొని చాలా బిజీగా ఉన్నారు. ఈ షో లో యాంకర్స్, జడ్జస్, కమెడియన్ల పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 



జడ్జస్
నాగబాబు : 5 లక్షలు 

రోజా : 5 లక్షలు

shocking remuneration jabardasth comedians in telugu lifestyle

యాంకర్స్
రష్మి : 4 లక్షలు
అనసూయ : 4 లక్షలు

కమెడియన్స్
చంద్ర : 2.5 – 3 లక్షలు
సుదీర్ : 2.5 – 3 లక్షలు
అభి : 2.5 – 3 లక్షలు
శంకర్ : 2.5 – 3 లక్షలు
వేణు : 2.5 – 3 లక్షలు
ధనరాజ్ : 2.5 – 3 లక్షలు
రాఘవ : 2.5 – 3 లక్షలు
చంటి : 2.5 – 3 లక్షలు
శేషు : 2.5-3 లక్షలు


 రాం ప్రసాద్ : 1 – 1.8 లక్షలు
శ్రీను : 1 – 1.8 లక్షలు
రవి : 1 – 1.8 లక్షలు
ఫణి : 1 – 1.8 లక్షలు
జీవన్ : 1 – 1.8 లక్షలు
రాకేష్ : 1 – 1.8 లక్షలు

సన్నీ : 1 – 1.8 లక్షలు
అప్పారావు : 1 – 1.8 లక్షలు
సుధాకర్ : 1 – 1.8 లక్షలు
రాము : 1 – 1.8 లక్షలు
మిగతా వాళ్ళు : 1 – 1.8 లక్షలు



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top