అనసూయ చెప్పిన నిజాలు వింటే షాక్

గత పదిహేను సంవత్సరాలలో వచ్చిన యాంకర్స్ లో తమకంటూ ఒక మార్క్ ఉండేలా చూసుకొని దీర్ఘ కాలం పాటు నిలబడింది ఇద్దరే వారే సుమ,ఝాన్సీ. ఈ ఇద్దరికి యాంకర్స్ లోనే సూపర్ స్టార్ రేంజ్ వచ్చేసింది. మళ్ళీ అంతటి క్రేజ్ సంపాదించుకొని అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న వారు కూడా ఇద్దరే. 

CLICKHERE : యాంకర్ ఉదయభాను భర్త ఎవరో తెలుసా?

వారిలో ఒకరు అనసూయ మరొకరు రేష్మి. ఈ ఇద్దరూ కూడా 'జబర్జస్ట్' అనే కార్యక్రమం ద్వారానే పాపులర్ కావటం విశేషం. హాట్ యాంకర్స్ గా బట్టలు వేసుకోవటంలో పొదుపు పాటిస్తూ ఈ తరానికి మరీ దగ్గరయ్యి యూత్ ఫాలోయింగ్ ని బాగానే పెంచుకున్నారు. ఇద్దరు జబర్జస్ట్ భామల్లో ఒకరైన అనసూయ పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు. 


CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే

ఎప్పుడు నవ్వుతు కనిపించే అనసూయ ఆఫ్ స్క్రీన్ లో మంచి స్విమ్మర్. అలాగే మంచి షూటర్ కూడా. చిన్నతనం అంతా గుర్రాలతో,కుక్కలతో గడిచిందని చెప్పిన అనసూయ M.B.A చేసిన తర్వాత అసలు స్క్రీన్ మీదకు ఎలా వచ్చిందో, ఆ ఫీల్డ్ లో తన జీవితం ఎలా గడుస్తుందో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. 

CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?

ముఖ్యంగా తన మీద వచ్చే రూమర్స్ మీద బాగా స్పందించింది ఈ అమ్మడు. కొత్తలో నా మీద వచ్చే గాసిప్స్ విని చాలా బాధ వేసేది. ప్రతి దానికి సమాధానం ఇచ్చే దాన్ని. ఆ గాసిప్ ని అంతం చేసే ప్రయత్నం చేసేదాన్ని. ఆ తర్వాత పట్టించుకోవటం మానేసాను. పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు ఇలాంటివి అన్ని కామన్ అని అర్ధం అయింది. నాకు నా భర్త నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. అటువంటప్పుడు వేరే వేరే వారి గురించి ఆలోచించవలసిన పనేమీ ఉందని గట్టిగానే సమాధానం ఇచ్చింది.

CLICKHERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

CLICKHERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా

CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్


Share on Google Plus