మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్

వెండితెర పై తమ వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించే మన తెలుగు నటులు, ప్రతి రోజు ఏదో ఒక సినిమా షూటింగ్లో బిజీ గా ఉంటారు. కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు వారికి ఇష్టమైన పనులను చేస్తూ గడుపుతూ ఉంటారు. మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇటు సినిమాలలోనూ, అటు రాజకీయాలలోని తనదైన శైలిలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, రాయడం, తన తోటలో వ్యవసాయం చేయటం వంటివి చేస్తూ ఉంటాడు.

CLICKHERE : చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు

బ్రహ్మానందం
బ్రహ్మానందంను తెర మీద చూడగానే నవ్వు వస్తుంది, సినిమాలలో చిత్ర విచిత్రమైన గెటప్ లతో, తన కామెడీ తో అలరించే బ్రహ్మానందంకు మట్టితో శిల్పాలు చెయ్యడం అలవాటు అట.

రానా 
మూవీ మొఘల్ రామా నాయుడు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన రానా ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతుంటాడు. రానా ప్రతిరోజూ జిమ్ లో ఎక్కువగా కష్టపడుతుంటాడు. రానా వ్యర్థ పదార్దాలను సేకరించి వాటితో చక్కని కళాకృతులను చేసి తన స్నేహితులకు బహుమతులుగా  ఇస్తుంటాడు.


CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు కి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టమట. ఒక సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు ఏదో ఒక్క కొత్త ప్రదేశానికి వెళ్తుంటాడట.

రకుల్ ప్రీత్ సింగ్
స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉండి, టాలీవుడ్ లో నెంబర్ వన్ హిరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ కు "గోల్ఫ్" ఆడడం అంటే చాలా ఇష్టమట. వీలు కుదిరినప్పుడల్లా రకుల్ గోల్ఫ్ ఆడుతుంటుందట.

CLICKHERE : అనసూయ చెప్పిన నిజాలు వింటే షాక్
రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ కు పరిచయమైనా రామ్ చరణ్ తన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి మార్కులే సంపాదించాడు. రామ్ చరణ్ వంట చెయ్యడం, గుర్రపు స్వారీ చెయ్యడం అంటే భలే ఇష్టమట.

నాగార్జున
మన్మధుడు అక్కినేని నాగార్జున కు పురాతన వస్తువులను సేకరించడం, స్విమ్మింగ్ చెయ్యడం వంటివి అలవాటు అట.

CLICKHERE : యాంకర్ ఉదయభాను భర్త ఎవరో తెలుసా?

తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాకు డాన్స్ చెయ్యడం అంటే చాలా ఇష్టమట. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా డాన్స్ చేస్తుంటుందట.

రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ పేరు వింటేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. రవితేజ కు సినిమాలు చూడడం, కొత్త కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం అంటే చాలా ఇష్టమట.

CLICKHERE : పుల్లారెడ్డి స్వీట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

నాగ చైతన్య
అక్కినేని కుటుంబం మూడో తరం హీరో అక్కినేని నాగ చైతన్య కు ఖాళీ సమయాల్లో కొత్త కొత్త బైక్ లను నడపడం అంటే చాలా ఇష్టమట.

CLICKHERE : కూల్ డ్రింక్స్ గురించి నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : నాలుగు చుక్కలతో దోమల ఆట కట్

CLICKHERE : మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలియని విషయాలు

Share on Google Plus