మెగాస్టార్ ఇంటి గురించి తెలిస్తే...షాక్ అవ్వాల్సిందే

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. అలాగే చిరంజీవికి కూడా అభిమానులు ఎక్కువే. ఆ అభిమానులకు చిరంజీవి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. చిరంజీవి ఇల్లు ఎక్కడ ఉంది...ఎలా ఉంటుందో వంటి వివరాలు తెలుసుకుందాం. చిరు ఇల్లు వచ్చి పోయే బంధువులతో ఎప్పుడు సందడిగా ఉంటుంది.

CLICKHERE : అన్నం గంజి నీటిలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

చిరంజీవి ఇల్లు జూబ్లి హిల్స్ లో ఉంది. 


చిరంజీవి ఇంటి స్థలం ఖరీదు ఒకప్పుడు 9 కోట్లు.. కాని ఇప్పుడు అదే స్థలం ఖరీదు 25 కోట్లు అయ్యింది.

చిరంజీవి తన ఇంటిని 28 కోట్ల రూపాయల ఖర్చు తో కట్టించాడు. కాని ఇప్పుడు ఇంటి ఖరీదు స్థలం ఖరీదు మొత్తం కలిపి 78 కోట్ల పైనే విలువ ఉంది.

CLICKHERE : ప్రభాస్ ఇంటి గురించి మీకు తెలియని విషయాలు

చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ ఒకే ఇంటిలోనే ఉంటున్నారు. రామ్ చరణ్ కి వేరే ఇల్లు ఏమి లేదు

చిరంజీవి పూర్తి అడ్రస్:
H.No. 8-2-293/82/A/303-N, Road No. 25, Jubilee Hills, Hyderabad 500034
Telephone : 08008523455

CLICKHERE : ఫోన్ నీటిలో పడిందా.... అయితే దీన్ని ఫాలో అవండి

CLICKHERE : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

Share on Google Plus