మెగాస్టార్ ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరో అయిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత హీరోగా చిరంజీవికి లైఫ్ ఇచ్చిన మంచి మంచి హిట్ స్టోరీలను, దర్శకులను, నిర్మాతలను తెచ్చి పెట్టింది మాత్రం మావయ్య అల్లు రామలింగయ్య, బావమరిది అల్లు అరవింద్ అనే చెప్పాలి.

CLICKHERE : భోజనం చేసిన తర్వాత ఈ జ్యుస్ త్రాగితే...ఏమవుతుందో తెలిస్తే షాక్


సినిమాల్లో చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా చాలా రోజుల వరకు రికార్డ్ స్థాయిలో ఆస్తులను కూడబెట్టింది లేదు. అందరి హీరోల వలనే చిరంజీవికి కూడా అంతే సంపాదన ఉండేది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున సలహాతో బిజినెస్ లో పెట్టుబడులు పెట్టటం ప్రారంభించారు. నాగార్జున బలవంతం మీదే మా టివిలో పెట్టుబడులు పెట్టిన చిరంజీవి మా టివి అమ్మకం ద్వారా దాదాపుగా 3000 కోట్లు లాభం వచ్చింది చిరుకి.

CLICKHERE : ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది

అప్పటి నుండి చిరంజీవికి వ్యాపారంలో బాగా కలిసి రావటం ప్రారంభం అయింది. ఆ తరవాత చిరు రాజకీయాల్లోకి రావటం, చరణ్ విమానయాన సంస్థ ప్రారంభించటం, అపోలో ఆసుపత్రిలో పార్ట్ నర్ అవటం వంటి వాటి కారణంగా చిరు కుటుంబ ఆస్థి దాదాపుగా 10000 కోట్లకు పైనే ఉందని సమాచారం.


CLICKHERE : పైసా ఖర్చు లేకుండా మీకు పుట్టబోయేది అమ్మాయా...అబ్బాయా అనేది తెలుసుకోవచ్చు

CLICKHERE : రామోజీ-సుమన్ మధ్య విభేదానికి కారణం ఏమిటో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top