అన్నం గంజిలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

అన్నం వండేట‌ప్పుడు స‌హ‌జంగా ఎవ‌రైనా గంజి నీటిని పార‌బోస్తారు. కానీ మీకు తెలుసా? అందులోనూ ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయ‌ని. గంజి నీటిలో ఉండే పోష‌కాల‌తో జుట్టు స‌మ‌స్య‌ల‌ను కూడా తొల‌గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

CLICKHERE : ప్రభాస్ ఇంటి గురించి మీకు తెలియని విషయాలు

అన్నం వండిన‌ప్పుడు గంజి నీటిని పార‌బోయ‌కుండా వాటిని అలాగే సేక‌రించి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. 4,5 రోజుల పాటు ఆ మిశ్ర‌మాన్ని అలాగే ఉంచాలి. దీంతో ఆ నీరు చిక్క‌ని ద్ర‌వంగా మారుతుంది. అప్పుడు ఆ ద్ర‌వాన్ని 1, 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని దాన్ని ఒక క‌ప్పు నీటిలో వేసి క‌ల‌పాలి. అవ‌స‌రం అనుకుంటే ఆలివ్‌, కొబ్బ‌రినూనె వంటి ఆయిల్స్‌ను ఈ ద్ర‌వంలో క‌ల‌ప‌వ‌చ్చు. అనంతరం వ‌చ్చే మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి కొంత సేప‌టి త‌రువాత స్నానం చేస్తే జుట్టు స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. 


CLICKHERE : బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమి అవుతుంది?

గంజి నీటితో చేసిన పైన చెప్పిన మిశ్ర‌మాన్ని త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల జుట్టు మృదువుగా మారుతుంది. వెంట్రుక‌లు దృఢ‌మ‌వుతాయి. కాంతివంత‌మ‌వుతాయి. గంజినీటిలో ఉండే ప్రోటీన్ జుట్టు సంర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

వెంట్రుక‌లు చిట్లుతున్నా, జుట్టు రాలిపోతున్నా పైన చెప్పిన మిశ్ర‌మాన్ని ట్రై చేయ‌వ‌చ్చు. దీంతో ఆ సమ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. 

CLICKHERE : ఫోన్ నీటిలో పడిందా.... అయితే దీన్ని ఫాలో అవండి

త‌ల‌లో అంతా దుర‌ద‌గా ఉన్నా గంజి నీటి మిశ్ర‌మాన్ని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. దీంతో ఆ దుర‌ద, మంట త‌గ్గిపోతుంది.

గంజి నీటి మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించి కొంత సేపు సున్నితంగా వెంట్రుక‌ల‌ను మ‌సాజ్ చేయాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల చుండ్రు కూడా త‌గ్గిపోతుంది.

CLICKHERE : ప్రతి రోజు రసం అన్నం తినటం వలన ఎన్ని లాభాలో తెలుసా?

CLICKHERE : వీళ్ళ జీతాలు చూస్తే మతి పోవాల్సిందే?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top