బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమి అవుతుంది?

అమ్మాయికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటారు. అలాగే మరి బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు.. బొటనవేలి పక్కన వేళ్ళు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? ఇలా కొన్ని సందేహాలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే కాలివేళ్ళకు సంభందించిన అన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

CLICKHERE : కీళ్ళ నొప్పులు తగ్గటానికి....కొన్ని సులభమైన చిట్కాలు

కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్ధగా ఉండే వారు చాలా తెలివి కలిగి ఉంటారట. అలాగే వీరికి సృజనాత్మకత కాస్త ఎక్కువే.


బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పనినైనా సులభంగా చేయగలరు. వీరు మల్టీటాస్కర్‌ అనమాట.

మీకాలి రెండవ వేలు పొడవుగా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు.

CLICKHERE : గర్భిణీలు ఎటువంటి ఆహారం తినకూడదు?

బొటనవేలి పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోతారు.

కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరివి చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు. వీరిలో ఊహించని శక్తి దాగి ఉంటుంది.

బొటన వేలు పక్కన వేళ్ళు బొటనవేలి కంటే పొట్టిగా ఉంటే వీరు లైఫ్‌ని అన్ని కోణాల్లో ఎంజాయ్‌ చేయగలరు. వీరు పై పని భారం అంతగా ఉండదు. అలాగే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు.

CLICKHERE : ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు

కాలి చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉండే వారు ఫ్యామిలీకి ప్రాముఖ్యతని ఇస్తారు. వీరు ఎదుటి వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వింటారు.

కాలి వేళ్ళలో నాల్గవ వేలు పొట్టిగా ఉంటే వారికి ఫ్యామిలీ పట్ల రిలేషన్‌ షిప్స్‌ పట్ల పెద్ధగా ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు విలువ ఇవ్వరట.

CLICKHERE : అందమైన పెదాలు సొంతం....కావాలంటే...???

చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటే వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. బిడియం కారణంగా బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. వీరు చాలా చమత్కారంగా మాట్లాడుతారు. కాని వీరిని అందరూ ఇష్టపడరట.

చిటికెన వేలు నాల్గవ వేలికి దూరంగా ఉన్నట్లయితే వీరు సాహంస ప్రియులు. అలాగే వీరు చాలా చక్కగా చమత్కారంగా మాట్లాడుతారట.

CLICKHERE : యవ్వనంగా ఉండాలంటే....తీసుకోవలసిన ఆహారం

CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top