ముఖేష్ అంబానీ ఆస్థి విలువ తెలిస్తే....షాక్

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జియో ఆఫ‌ర్ పుణ్యమా అని ప్రతి ఒక్కరి నోటిలో ముఖేష్ అంబానీ పేరు నానుతోంది. అంతేకాక జియో అఫర్ మొత్తం టెలికాం రంగాన్నే ఒక కుదుపు కుదిపింది. తాజా లెక్కల ప్రకారం ముఖేష్ ఆస్థి విలువ తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. ఎందుకంటే అయన ఆస్థి విలువ అక్షరాలా 1.52 లక్షల కోట్ల రూపాయలు మరి. 


CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

ప్రతి సంవత్సరం పోర్భ్స్ ధనికుల జాబితాను ప్రకటిస్తుంటుంది. ఈ జాబితా ప్ర‌కారం దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఆయనకు మళ్ళీ మొదటి స్థానం దక్కింది. గత ఏడాది ముఖేష్ అంబానీ సంపద రూ. 1.26 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత ఏడాది కాలంలో 21% పెరిగటంతో అంబానీ సంపద కూడా అదే స్థాయిలో పెరిగిందని ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది.

CLICKHERE : తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…
ఆ జాబితాలో ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ రెండో స్థానం, మూడో స్థానంలో హిందూజా సోద‌రులు, నాల్గో స్థానంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నారు.

CLICKHERE : గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....

CLICKHERE : అమల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

Share on Google Plus