రామోజీ-సుమన్ మధ్య విభేదానికి కారణం ఏమిటో తెలుసా?

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఆయన కుమారుడు, దివంగత నటుడు సుమన్ ల మధ్య వివాదం వచ్చింది. దీంతో సుమన్ కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటి వరకు ఆ గొడవ ఎందుకు వచ్చిందో కచ్చితంగా ఎవరూ చెప్పలేదు. 

కానీ నటుడు ప్రభాకర్ నే ఆ వివాదం సంగతి బయటకు చెప్పాడు. ఆ రోజు ఈటీవీ చానల్ స్లాట్లు మార్చారు ఎవరో. ఉదయం పూట స్లాట్లను రామోజీ తనయుడు సుమన్ చూస్తుండగా..మధ్యాహ్నం తర్వాత ఏముండాలనే విషయాన్ని తండ్రి రామోజీరావు చూశారట. 

CLICKHERE : న‌మ్ర‌త గుండు వెనుక రియ‌ల్ స్టోరీ

అది తెలియని నటుడు, సుమన్ స్నేహితుడు ప్రభాకర్ కు కోపం వచ్చింది. విషయం సుమన్ కు చెప్పాడు. ఎలా కావాలంటే అలా మార్చేయమని చెప్పారట ప్రభాకర్. దీంతో రామోజీరావుకు కోపం కట్టలు తెచ్చుకుందట. అందుకే ప్రభాకర్ ను పిలిచి మరీ ఏం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ సంగతి తెలుసుకున్న సుమన్ తన స్నేహితుడునే తిడతారా అంటూ తండ్రి పై పంతం పట్టారు. 

CLICKHERE : 'స్టార్ మహిళ' గురించి తెలియని కొన్ని నిజాలు

అంతే కాదు..ఏకంగా ఈటీవీ ఎండీ పదవికి రాజీనామా చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓ హోటల్ లో ఉన్నాడు. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. తాను అనారోగ్యంతో చనిపోయేంత వరకు తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ ఆ రోజు సుమన్ ను రాజీనామా చేయవద్దని తాను బతిమిలాడినట్లు చెప్పారు ప్రభాకర్. 

CLICKHERE : ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు

తాను వద్దన్న సుమన్ వినలేదన్నారు. ఫలితంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ వచ్చిందని ఇప్పుడు గుర్తు చేశారు. కానీ ఆ గొడవతో తన కెరీర్ కు ఇబ్బంది వచ్చిందని ప్రస్తావించారు. ఉద్యోగులు ఎవరైనా ఈటీవీ స్లాట్స్ తొలగించారని అనుకుని తాను మార్చానన్నారు ప్రభాకర్. అదే రామోజీరావు మార్చారని తెలిస్తే తాను అసలు కదిలించే వాడినే కాదనన్నారు. నిజాలు నిలకడగా అన్న తెలుస్తాయంటారు. ఇప్పుడు బయట పడింది. అదండీ సంగతి.

CLICKHERE : ముఖేష్ అంబానీ ఆస్థి విలువ తెలిస్తే....షాక్

CLICKHERE : అమల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

Share on Google Plus