'స్టార్ మహిళ' గురించి తెలియని కొన్ని నిజాలు

2008 లో ప్రారంభం అయ్యి.... సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకి ప్రసారమవుతున్న స్టార్ మహిళ ప్రోగ్రాంకి అందరు బ్రహ్మ రథం పడుతున్నారు. ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

CLICKHERE : ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు

తెలుగు నెంబర్ 1 ఛానల్ గా తెలుగు వారి అభిమానాన్ని పొందుతూ ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ ని అందిస్తున్న ఈటీవీ తెలుగింటి ఆడ పడుచుల కోసం రూపొందించిన సరికొత్త ప్రోగ్రామ్ స్టార్ మహిళ.. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకి ప్రసారమవుతున్న స్టార్ మహిళ ప్రోగ్రాంకి అందరు బ్రహ్మ రథం పడుతున్నారు.



CLICKHERE : ముఖేష్ అంబానీ ఆస్థి విలువ తెలిస్తే....షాక్

యాంకర్ సుమ తన చలాకి మాటలతో , హుషారైన యాంకరింగ్ తో యావత్ తెలుగు ప్రేక్షకులని ఆనంద పరుస్తుంది. బుల్లి తెరలో ఎన్నడు రానటువంటి అత్యధిక రేటింగ్స్ తో ముందుకు సాగుతూ 5000ల ఎపిసోడ్ కి పరుగులు తీస్తుంది. మల్లెమాల బ్యానేర్ లో శ్యాం ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ ప్రోగ్రాం అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుని అందరి ఆదరాభిమానాలను కైవసం చేసుకుంటుంది.

CLICKHERE : అమల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

CLICKHERE : గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top