ఈ ముదురు భామలకు పెళ్లి ఎప్పుడో...???

తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ విషయం అంటే అందరూ ఆసక్తి చూపుతారు. టాలీవుడ్ లో వయస్సు పెరుగుతున్న పెళ్లి జోలికి పోకుండా ఒంటరిగా జీవించేస్తూ ఉన్నారు కొంత మంది భామలు. అదిగో ఇదిగో అంటూ కాలాన్ని గడిపేస్తున్నారు.

CLICKHERE : 'స్టార్ మహిళ' గురించి తెలియని కొన్ని నిజాలుఅనుష్క
చాలా రోజుల నుంచి అనుష్క కి సంబందించిన పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన వార్త నిజమని అంటున్నారు. ఆమె బాహుబలి రెండో భాగం పూర్తి అయ్యాక వెల్లడిస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుతున్నారు.

CLICKHERE : న‌మ్ర‌త గుండు వెనుక రియ‌ల్ స్టోరీకాజల్ 
ఆ మధ్య అవకాశాలు తగ్గి...మరల ఇప్పుడు చిరు 150 వ సినిమా చేస్తూ బిజీగా ఉంది కాజల్. కాజల్ మరో రెండు సంవత్సరాలు సినిమాలు చేస్తూ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుంటుందట.

CLICKHERE : ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు


తమన్నా
గత రెండు సంవత్సరాలుగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో ప్రేమలో ఉన్న ఈ భామ చేతిలో ఉన్న సినిమాలు చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుందట. పెళ్లి అయ్యాక గోల్డ్ డిజైన్ అండ్ గోల్డ్ బిజినెస్ ని చూసుకుంటుందని సమాచారం.

CLICKHERE : బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్

త్రిష
ఈ సంవత్సరం జనవరిలో తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశితార్థం అయ్యిన ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఇప్పటి వరకు పెళ్లి డేట్ ని ప్రకటించలేదు.

CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!


నయనతార
శింబు,ప్రభుదేవా లతో బ్రేక్ అప్ అయ్యాక ప్రస్తుతం తమిళ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో మునిగి తేలుతుంది ఈ భామ.

టబు
నాలుగు పదుల వయస్సులోనూ అందంతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు అడిగిన అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటుంది.

CLICKHERE : హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!శోభన

 అప్పట్లో శోభన... ఒక పారిశ్రామిక వేత్తతో ప్రేమాయణం నడుపింది . ఆయనగారు ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాహుల్ మెహ్రానట. ఆయన గారికి ఇంతకుముందే పెళ్లి అయిందిట. విడాకులు కూడా ఇచ్చాడుట. కానీ ఎందుకో ఆ ప్రేమ వ్యవహారం ముందుకు వెళ్ళలేదు. 

శోభన పెళ్లి చేసుకోలేదు. ఆరేళ్ల క్రితం మూడు నెలల పసికందును దత్తత తీసుకున్న శోభన ఓ భారీ వేడుకను ఏర్పాటు చేసి ఆ విషయాన్ని ప్రకటించింది. అనంత నారాయణి అని ఆ చిన్నారికి పేరు పెట్టి అన్నప్రాసన నుంచి పుట్టినరోజు వేడుకల వరకూ ప్రతిదీ ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది.

CLICKHERE : ఉదయం 9 గంటల లోపు మీరు చేసే 9 తప్పులు


CLICKHERE : టాలీవుడ్ హీరోయిన్స్ ఎత్తు ఎంత తెలుసా ???

Share on Google Plus