పైసా ఖర్చు లేకుండా మీకు పుట్టబోయేది అమ్మాయా...అబ్బాయా అనేది తెలుసుకోవచ్చు

గర్భధారణ జరిగినప్పటి నుంచి ప్రతి తల్లి తండ్రితో తమకు పుట్టేది అమ్మాయా లేదా అబ్బాయా అనే కుతుహులం ఉండటం సహజమే. అయితే ఈ విషయాన్నీ తెలుసుకోవటానికి ఎటువంటి స్కానింగ్ లేకుండా సులువుగా తెలుసుకోవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా? కింద ఉన్న పట్టిక ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

CLICKHERE : రామోజీ-సుమన్ మధ్య విభేదానికి కారణం ఏమిటో తెలుసా?


ఈ చార్ట్ 700 సంవత్సరాల క్రితం ఒక చైనా రాజు సమాధిలో దొరికిందట. ఇప్పటి వరకు ఈ చార్ట్ పుట్టబోయే బిడ్డ విషయంలో 95 శాతం కరెక్ట్ గా చెప్పింది. ప్రస్తుతం ఈ చార్ట్ చైనా మ్యూజియంలో భద్రపరిచారు. ఇప్పుడు ఈ చార్ట్ ని ఉపయోగించి పుట్టబోయే బిడ్డ అమ్మాయా...అబ్బాయా తెలుసుకుందాం. 

ఈ చార్ట్ లో 18 నుండి 45 వరకు అంకెలు ఇవ్వబడ్డాయి. ఈ అంకెలు ఆడవాళ్ళ వయస్సుకు సంబంధించినవి. పైన మొదటి వరుసలో జనవరి నుండి డిసెంబర్ వరకు గల నెలలు ఇవ్వబడ్డాయి. ఇందులో G అంటే అమ్మాయి. B అంటే అబ్బాయి.

CLICKHERE : ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు

ఉదాహరణకు 27 సంవత్సరాలకు చెందిన ఆమె... జనవరి నెలలో నెల తప్పిందనుకుంటే.. ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.
అలాగే 23 సంవత్సరాలకు చెందినామె సెప్టెంబర్లో నెల తప్పితే... పుట్టబోయేది అబ్బాయి.

ఒక్క సారి మీరు ట్రై చేయండి. నెల తప్పిన నెలను, అప్పటి వయస్సును క్రాస్ చెక్ చేసుకోండి, అప్పుడు ఇది కరెక్ట్ అవునో కాదో మీకే అర్ధం అయ్యిపోతుంది. 

CLICKHERE : ముఖేష్ అంబానీ ఆస్థి విలువ తెలిస్తే....షాక్

CLICKHERE : అమల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top