ఫేస్ బుక్ లో పని చేస్తూ కోట్లు సంపాదించండి!

ఒకప్పుడు కోటి రూపాయలంటే నోరేల్లబెట్టేవారు. అంటే సరైన మార్గంలో కోట్లు సంపాదించాలంటే బిజినెస్, రియల్ ఎస్టేట్, సినిమా, స్పోర్ట్స్... ఇలా కొన్ని అవకాశాలే ఉండేవి. కాని కాలం మారుతున్నా కొద్ది అవకాశాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాలు దొరుకుతున్నాయి. ప్రపంచంలో కొట్టేశ్వరులు పెరిగిపోతున్నారు. 

CLICKHERE : చుండ్రు నివారణకు నిమ్మరసం శాశ్వత పరిష్కారం..

 

కేవలం ఇంట్లో కుర్చుని.. ఇష్టమైన పనిని చేస్తూ.. యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి అవకాశమే ఇప్పుడు ఫేస్ బుక్ కలిపించబోతుంది. త్వరలో ఫేస్ బుక్ కూడా మీరు అప్ లోడ్ చేసే వీడియోస్ కి మీకు డబ్బుని ఇవ్వబోతుంది.


CLICKHERE :మెగా ఫ్యామిలీ....అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు ముదురుతున్నాయా?

 

ఒకప్పుడు వీడియో రికార్డు చేసి అది యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ ని ఫేస్ బుక్ లో వేస్తే గాని ఫేస్ బుక్ లో మన వీడియో కనిపించేది కాదు. కొన్ని రోజులకి ఫేస్ బుక్ లో డైరెక్ట్ గా వీడియోస్ అప్ లోడ్ చేసే ఆప్షన్ కలిపించారు. యూజర్లు దానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. యూజర్లు యూట్యూబ్ లో వీడియోస్ అప్ లోడ్ చేసి చాలా డబ్బుని సంపాదిస్తున్నారు. అందుకే యూట్యూబ్ లాగా ఫేస్ బుక్ కూడా వీడియోస్ ద్వారా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బుని సంపాదించే అవకాశాన్ని మన ముందుకు తేనుంది.

CLICKHERE : షాకింగ్ న్యూస్ : రవితేజ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా?


మేరు చేయవలసిందల్లా ఏదైనా వీడియో రికార్డు చేసి డైరెక్ట్ గా మీ ఫేస్ బుక్ ఎకౌంటు లో అప్లోడ్ చేయాలి. మీ వీడియో పై వచ్చే రెవిన్యూ ని ఫేస్ బుక్ నిభంధనల ప్రకారం మీకు ఇస్తారు. ఈ నిభంధనల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం మీ వీడియో ద్వారా ఫేస్ బుక్ కి వచ్చిన రెవిన్యూ లో 55 శాతం మీకు అందిస్తారని సమాచారం.

మరింకేం విచ్చలవిడిగా ఫేస్ బుక్ ని దున్ని పారేయండి..! డబ్బు సంపాదించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది చెప్పండి..!!

CLICKHERE : మీ శరీరంలోని ఈ 7 పార్ట్స్ ను ఓ సారి సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. అద్భుతాలు జరుగుతాయ్!!

CLICKHERE : టాలివుడ్ బావ బామ్మర్దుల మీద ఒక లుక్ వేద్దామా


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top