లవర్ బాయ్ ఇలా అవ్వటానికి కారణం ఏమిటి?

ఇప్పుడు లవర్ బాయ్ అంటే నాగ చైతన్య లాంటి వారు గుర్తుకు వస్తారు. కానీ పది సంవత్సరాల కిందట అయితే మాత్రం ఆ మాట ఎత్తగానే తరుణ్ గుర్తుకు వచ్చేవాడు. తరుణ్  'నువ్వే కావాలి', 'ప్రియమైన నీకు' , ' నువ్వు లేక నేను లేను'  వంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు. 

CLICKHERE : భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే....అద్భుతమైన ప్రయోజనాలు

యూత్ లో మంచి  ఫాలోయింగ్ సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో తరుణ్ కెరీర్ లో ఉన్నట్టు ఉండి ప్లాప్స్ మొదలు అయ్యాయి. అవి ఎంతవరకు ఆగకపోవటంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ నుండి మాయం అయ్యిపోయాడు. ఇక సినిమాలు చేయడని అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది జనవరిలో తన పుట్టినరోజు సందర్భంగా ఇది నా లవ్ స్టోరీ అంటూ సినిమా ఎనౌన్స్ చేసాడు. 


CLICKHERE : ఈ చెట్టు ఆకు ర‌సాన్ని తాగితే షుగ‌ర్, క్యాన్స‌ర్ హుష్ కాకి

అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎటువంటి వార్తలు రాలేదు. మరల ఇప్పుడు తన సినిమా అప్డేట్స్ ను మీడియాతో పంచుకున్నాడు. ఆ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలను తరుణ్ మీడియాకు షేర్ చేసాడు. ఆ ఫొటోలో తరుణ్ లుక్ ని  చూస్తే మాత్రం ఏదోలా అన్పిస్తుంది. 

CLICKHERE : 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కి చిరు రావటం వెనక కారణం తెలిస్తే షాక్

గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేయకపోవటం వలన తరుణ్ తన లుక్ గురించి పట్టించుకున్నట్టు కనపడలేదు. జుట్టు పోయింది...ముఖంలో గ్లామర్ తగ్గింది....అలాగే ఒకప్పటి కాన్ఫిడెన్స్, ఉత్సాహం ఇప్పుడు తరుణ్ ముఖంలో కనపడటం లేదు. 

CLICKHERE : శ‌రీర బ‌రువును బ‌ట్టి నిత్యం ఎన్ని లీట‌ర్ల నీటిని తాగాలో తెలుసుకోండి

CLICKHERE : ఏ వయస్సు వారు ఎంతసేపు నిద్ర పోవాలో తెలుసా

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top