మెగా ఫ్యామిలీ....అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు ముదురుతున్నాయా?

మెగా ఫ్యామిలీ… తెలుగు ఇండస్ట్రీలో తమ కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫ్యామిలీ. చిరంజీవి వారసత్వంతో ఆ మెగా కాంపౌండ్ మొదలైంది. అయితే మెగా ఫ్యామిలీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీలో వున్నా మరో ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు రామలింగయ్య కూతురైన సురేఖను పెళ్లి చేసుకొని అల్లు వారికి అల్లుడైనాడు చిరంజీవి. 

CLICKHERE : షాకింగ్ న్యూస్ : రవితేజ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా?


అయితే చిరంజీవి వారసత్వంగా ముందు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే ప్రస్తుత కాలంలో రెండు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తాయ అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ మధ్య గొడవ ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ డైరెక్షన్లో వచ్చిన జానీ సినిమాలో నిర్మాతగా వ్యవహరించిన అల్లు అరవింద్ ని పవన్ బాగా వేధించాడని, ఆ సినిమా వల్ల అల్లు అరవింద్ నష్టపోయాడని చాలా మంది దగ్గర చెప్పాడట. అయితే అది ఆందరినోట నాని చివరికి పవన్ దగ్గరకి చేరిందట. అయితే ఆ తరువాత పవన్ ఆ నష్టాన్ని తన తరువాతి సినిమాలలో పూడ్చేసాడు.


CLICKHERE : మీ శరీరంలోని ఈ 7 పార్ట్స్ ను ఓ సారి సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. అద్భుతాలు జరుగుతాయ్!!


అయితే ఆ తరువాత పవన్ చిరుతో దూరంగా ఉన్నట్లు ఈ మధ్య మెగా ఫ్యామిలీని దూరం పేట్టినట్లు తెలుస్తుంది. అయితే ఆ తరువాత ఆ సమస్య తీసుపోయింది. ఇక చరణ్ హీరో అవుతున్నాడన్న విషయంలో ఎంతో చతురత చూపించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత కాస్త దూరం అయినట్లు కనిపించిన ఇప్పుడు మాత్రం చరణ్ కోసం ధ్రువ సినిమాలో ఒక క్లిష్టమైన ఫైట్ సన్నివేశాలని పవన్ దగ్గరుండి మరీ నేర్పిస్తున్నాడంట.

CLICKHERE : టాలివుడ్ బావ బామ్మర్దుల మీద ఒక లుక్ వేద్దామా


అంతే కాకుండా తనకి విద్య నేర్పణ గురువుని కూడా విదేశాల నుండి పవన్ తీసుకొచ్చాడంట. అయితే పవన్ ఎట్టకేలకి మెగా కాంపౌండ్ లో ఒక్కడైపోయాడు. అయితే అంతకు ముందు పవన్ అంటే పిచ్చ అభిమానం వున్నా అల్లు అర్జున్ ఆ తరువాత చిన్నగా తన స్టార్ డమ్ పెంచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఒక ఆడియో ఫంక్షన్లో అభిమానులు పవన్ అంటే తాను మాట్లాడానని బన్నీ బహిర్గతంగా చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. అయితే అది ఎంత అంటే రెండు ఫ్యామిలీలు దూరంగా పడేంతగా వచ్చింది.

CLICKHERE : ఎముకల అరుగుదల రాకుండా ఉండాలంటే రోజు 1 ఆకు తినండి చాలు


ఏది ఏమైనా పవన్ ఈ గొడవలకి ఒక కారణం అని అంటుంటే, మరో వర్గం మాత్రం అల్లు ఫ్యామిలీ తన కంటూ ఒక స్టార్ డమ్ తయారు చేసుకోవడానికి మెగా కాంపౌండ్ నుండి బయటకి వచ్చినట్లు ఇంకో సామాచారం. ఏది ఏమైనా రెండు ఫ్యామిలీల మధ్య వివాదం మరింత ముదిరింది చెప్పుకోవచ్చు. కానీ ఈ వివాదం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక సంచలనం గా మారింది. అది ఎలా అంటే మెగా vs అల్లు ఫ్యామిలీలగా. ఏది ఏమైనా ఒకే ఫ్యామిలీ అయినా ఇలా వారి ప్రత్యేకతకి, పంథాలకి, పట్టింపులకు పోతున్నట్లు తెలుస్తుంది.

CLICKHERE : ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోలు ఎవరో తెలుసా?


CLICKHERE : మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top