శ్రీజ కూతురు పరిస్థితి ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ వివాహం చాలా ఆర్భాటంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కళ్యాణ్ ని వివాహం చేసుకొని శ్రీజ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె కూతురు మాత్రం మానసికంగా బాధ పడుతున్నది. 

CLICKHERE : తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే....అద్భుతమైన ప్రయోజనాలు

అసలు విషయంలోకి వెళ్ళితే....శ్రీజ సంవత్సరాల క్రితం శిరీష్ భరద్వాజ్ ని సినిమా స్టైల్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికీ ఒక పాప పుట్టాక విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఆ పాప శ్రీజ దగ్గర ఉంది. 
విడాకులు అయితే ఇప్పుడు శ్రీజ వివాహం చేసుకోవటంతో పాపను శిరీష్ భరద్వాజ్ కి అప్పగించారు. శిరీష్ తన కూతురుని కోర్టు ద్వారా తెచ్చుకొని పెంచుతున్నాడు. శ్రీజ అసలు ఆ పాప సంగతి అసలు పట్టించుకోవటం లేదట. ఇప్పుడు విషయం ఏమిటంటే శిరీష్ భరద్వాజ్ కి అతని తల్లితండ్రులు మరల వివాహం చేయాలనీ భావిస్తున్నారు.

CLICKHERE : 
రాజమౌళిసినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలిస్తే....షాక్

దాంతో పాప పరిస్థితి ఏమిటా అని చర్చ సాగుతుంది. ఈ పాపను చిరు దంపతులు చూసుకోవచ్చు. కానీ ఆ పాప తల్లి,తండ్రి ప్రేమకు నోచుకోలేని అభాగ్యురాలు అవుతుంది. శ్రీజ,శిరీష్ భరద్వాజ్ ఇద్దరూ ఆవేశపడి విడాకులు తీసుకోని ఆ పాపను శిక్షిస్తూన్నారు.
CLICKHERE : నాగార్జున ఎఫైర్స్ గురించి మొత్తం చెప్పేసిన అమల

CLICKHERE : తెల్ల వెంట్రుకలను తీసేస్తే మళ్ళీ వస్తాయా? నిజామా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top