రక్తదానంతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. వైద్య పరిస్థితులలో, ఎవరైనా గాయాలకు గురైనపుడు, రోడ్డు ప్రమాదాలలో మరియు పిల్లల జననం సంబంధించిన సమస్యలలో ఉన్నవారికి రక్త అందించవలసి వస్తుంది. ఇలాంటి సమయాల్లో రక్తదానం చేయటం వలన ఒక వ్యక్తి ప్రాణం కాపాడినవారు అవుతారు. ఇవే కాకుండా, రక్తదానం చేయటం వలన మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిలో, ముఖ్య ప్రయోజనాల గురించి కింద పేర్కొనబడింది.

CLICKHERE : బాగా నల్లబడుతున్నారా.. ఇలాచేస్తే వెలిగిపోతారు!



రక్తంలో ఉండే ఐరన్ స్థాయిలు అలాగే పెరుగుతూ ఉండటం వలన గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. క్రమంగా రక్తదానం చేయటం వలన ఐరన్ స్తాయిలు క్రమబద్ధం చేయబడుతుంది. ఇలా క్రమబద్ధం చేయటం వలన అదనంగా 88% గుండెపోటు శాతం వరకు తగ్గుతుంది మరియు రక్తదానం వలన 33% గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

CLICKHERE : 'కరివేపాకు పొడి' వలన ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఒకసారి రక్తదానం చేయటం వలన 650 క్యాలోరీలు ఖర్చు చేయబడతాయి. ఫలితంగా, మీ శరీర బరువు తగ్గటమే కాకుండా, బరువు నియంత్రించబడుతుంది. కానీ, రక్తదానాన్ని రెండు లేదా మూడు నెలలకు ఒకసారి మాత్రమే చేయాలి. తరచుగా రక్తదానం చేయటం కూడా ఆరోగ్యానికి హానికరం.

CLICKHERE : బాదాం,ఖర్జురాలు కలిపి తీసుకుంటే.....షాకింగ్ ప్రయోజనాలు


రక్తంలోని ఐరన్ స్థాయిలు, క్యాన్సర్ వ్యాధికి గురవటాన్ని ప్రేరేపిస్తాయి. రక్తదానం చేయటం వలన క్యాన్సర్ ప్రమాదం నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు..

రక్తం దానం వలన ఒక వ్యక్తి జీవితం రక్షింపబడటం మాత్రమే కాదు, దీనివలన దాత శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

CLICKHERE : హోటల్ లో చికెన్ పకోడి తింటున్నారా ? కొంచెం ఆగండి.... ఇది చదివాక మీ ఇష్టం.


రక్తదానం చేయటం వలన, జీవితకాలం పెరుగుతుంది. ”హెల్త్ సైకాలజీ” వారు పరిశోధనలు జరిపి, రక్తదానంలో తరచుగా పాల్గొనేవారు, వారి జీవితకాలానికంటే 4 సంవత్సరాలు కాలం పాటూ, ఎక్కువ జీవించారని తెలిపారు.

కావున మీరు కూడా రక్తదానాన్ని చేస్తూ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ, మరొక మనిషికి ప్రాణ దానం చేయండి.. తోటివారికి ఆదర్శప్రాయంగా నిలవండి.

CLICKHERE : స్టార్ హీరోల సెంటిమెంట్ తెలిస్తే....షాక్

CLICKHERE : ఒక నిముషం చూపుడు వేలుని మసాజ్ చేస్తే …. శరీరంలో అద్భుత మార్పులు అవేంటో తెలుసా !
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top