నీతా అంబానీ తాగే కాఫీ కప్పు ధర ఎంతో తెలిస్తే షాకవుతారు?

భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో బాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రిలయన్స్ సహ సారథి కూడా. ఇప్పుడు లేటెస్ట్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమన్.

CLICKHERE : పిల్లల్ని కనడానికి క‌రెక్ట్ ఏజ్ తెలుసా ?

కాగా సమాజంలో కొంతమంది లేడీస్ అతి ఖరీదైన జీవనం సాగిస్తుంటే, చాలామంది సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇక నీతా అంబానీ గురించి ప్రస్తావిస్తే ఆమె జీవితశైలిని చూస్తే కుబేరునికి సైతం దిమ్మదిరిగిపోవాల్సిందే. ఆమె రోజు మొత్తం లైఫ్ స్టైల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటుందని సమాచారం.


ఆమె లైఫ్ స్టైల్ ఎంత కాస్ట్లీ అంటే ఆమె ప్రతి రోజు ఉదయం తాగే కాఫీ కప్పు ఖరీదు ఏకంగా 3 లక్షల రూపాయలట. నీతా అంబానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ విలువ దాదాపు కోటిన్నర. ఎందుకంటే, బంగారు ప్లాటినం డైమండ్ టేబుల్ వేర్ ఏర్పాటు చేశారట. ఆమె వాడే వాచీలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలే. ప్రపంచంలోనే టాప్ వాచీ బ్రాండ్లు అయిన బల్గరీ రాడో గుక్కి కాల్విన్ క్లెయిన్ ఫాజిల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల వాచీలనే వాడుతారు.

CLICKHERE : ఎసిడిటి(గ్యాస్) తగ్గటానికి ఇంటి చిట్కాలు 

  ఆమె హ్యాండ్ బ్యాగ్ గురించి తెలిస్తే ఖంగు తినాల్సిందే. స్నెల్ గోయార్డ్ జిమ్మీ చూ వంటి బ్రాండ్లవే వాడుతారు. వాటిలో ప్రారంభ ధరే 40 లక్షల రూపాయలు ఉంటుందట. ఇక ఆమె వాడే చెప్పుల విషయానికి వస్తే ఆమె ఒకసారి వాడిన చెప్పులు మరోసారి వాడరట. వాటి ధర సుమారు లక్షల పైమాటే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top