శ్రీజకి షాక్ ఇచ్చిన మాజీ భర్త

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. సినీ చ‌రిత్ర‌లో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ప్ర‌స్థానాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే చిరుకి ఒక‌ప్పుడు త‌న చిన్న కుమార్తె శ్రీ‌జ త‌ల్లిదండ్రుల‌ను ఎదిరిగి ప్రేమించి పెళ్లి చేసుకుంది. శిరీష భ‌ర‌ద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని, తండ్రి చిరుని బాబాయి ప‌వ‌న్‌పై ఎదురించి కేసులు పెట్టి మ‌రీ బ‌య‌ట‌కు వెళ్లిపోయింది శ్రీ‌జ.

CLICKHERE : నెలకు ఒక్కసారైనా వేప పుల్లతో పళ్లు తోమాలి.. ఎందుకో తెలుసా?

ఆ త‌రువాత వారిద్ద‌రికి ఒక పాప పుట్ట‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఓ సంఘ‌ట‌నగా జ‌రిగిన ఈ పెళ్లి తంతు మూన్నాళ్ల ముచ్చ‌ట‌గా మిగిలిపోయింది. త‌రువాత వీరిద్ద‌రి మ‌ధ్య గొడవలు రావడంతో త‌న పాప‌తో స‌హా పుట్టింటికి వ‌చ్చేసింది శ్రీ‌జ‌. ఆ త‌ర్వాత‌ ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లాడింది. అయితే శ్రీ‌జ పెళ్లి విష‌యం తెలిసిన వెంట‌నే మాజీ భ‌ర్త భ‌ర‌ద్వాజ్ కూడా పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌.

త‌న రెండో పెళ్లి శ్రీ‌జ‌కు దిమ్మ‌తిరిగే రీతిలో జ‌ర‌గాల‌ని ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ కుమార్తెను పెళ్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అయితే శ్రీజ కంటే ముందుగానే జ‌ర‌గాల్సిన ఈ పెళ్లి కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైంద‌ని స‌మాచారం. రాజ‌కీయాల్లో చిరుకు పోటీగా బిజేపీ చేరి అంచెలంచెలుగా ఎదుగుతున్న భ‌ర‌ద్వాజ్ ప్ర‌స్తుతం చిరు కుమార్తె శ్రీ‌జ‌కు పెద్ద షాక్ ఇవ్వ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధ చేస్తున్నాడ‌ట‌. భ‌ర‌ద్వాజ్ స‌న్నిహితుల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఓ బ‌డా పారిశ్రామిక వేత్త కుమార్తెను పెళ్లాడ‌నున్నాడ‌ట‌.

CLICKHERE : భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే....అద్భుతమైన ప్రయోజనాలు

CLICKHERE : ఈ చెట్టు ఆకు ర‌సాన్ని తాగితే షుగ‌ర్, క్యాన్స‌ర్ హుష్ కాకి

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top