సప్తగిరి సినిమా బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

‘ప్రేమ కథా చిత్రమ్‌’తో ఒక్కసారిగా స్టార్‌ కమెడియన్‌గా మారిపోయిన సప్తగిరి ఈసారి హీరోగా మారిపోయాడు. తాజాగా ఈయన హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా తెరకెక్కింది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సప్తగిరి సినిమా అనగానే కోటి రెండు కోట్లతో కాకుండా భారీగా ఈ చిత్రాన్ని నిర్మాత నిర్మించాడు. 

CLICKHERE : 2017వ సంవత్సరంలో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట!

ప్రస్తుతం యువ హీరో సినిమాల స్థాయిలో సప్తగిరి సినిమాను నిర్మించడం జరిగింది. సందీప్‌ కిషన్‌, నాగశౌర్య వంటి హీరోల సినిమాల సినిమాలు కూడా అయిదు ఆరు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. కాని సప్తగిరి సినిమా బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

CLICKHERE : నోట్ల రద్దు ఫై ప్రజలకు మరో బంపరాఫర్. . .!

సప్తగిరికి కమెడియన్‌గా మంచి క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాను ఏకంగా 6 కోట్లతో నిర్మించి, రెండు కోట్లతో ప్రమోషన్స్‌ చేస్తున్నారు. మొత్తంగా 8 కోట్ల బడ్జెట్‌తో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమా తెరకెక్కింది. మరి సప్తగిరి ఈ స్థాయిలో బడ్జెట్‌ను రికవరీ చేయగలడా అనేది చూడాలి.

CLICKHERE : యూరిన్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమవుతుంది?

పైగా రేపు లెక్కకు మించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ సినిమాకు ఉన్న ఒక్క అదనపు ఆకర్షణ ఏంటి అంటే ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పవర్‌స్టార్‌ పాల్గొనడం. పవర్‌ స్టార్‌ పేరు చెప్పి ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో.?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top