మొబైల్‌ లో ఫేస్‌బుక్ వాడుతున్నారా.. అయితే ఇక మీద ఆ అవకాశం ఉండదు!!

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల జోలికి పోకుండా ఫోన్ లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి ఉపయోగిస్తున్నారు, తమ ఫ్రెండ్స్ తో ఛాటింగ్, షేరింగ్ వంటివి చేస్తున్నారు.


CLICKHERE : మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?

అయితే మొబైల్ లో ఫేస్ బుక్ ఛాటింగ్ చేసే వారికి త్వరలోనే పెద్ద షాక్ తగలనుంది. త్వరలోనే మొబైల్ లో ఫేస్ బుక్ చాటింగ్ ని క్లోజ్ చేయనున్నారట ఫేస్ బుక్ అధికారులు. అందుకు కారణం ఏంటంటే చాటింగ్ కోసం పేస్ బుక్ సంస్థ ప్రత్యేకంగా 'మెసెంజర్' యాప్, ఫేస్ బుక్ యాప్ లను తయారు చేసింది. ఇప్పటికే మెసెంజర్ యాప్ ని ఎంతో మంది డౌన్ లోడ్ చేసుకోవడంతో పేస్ బుక్ చాటింగ్ ని క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే.. డెస్క్ టాప్ యూజర్ లకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

CLICKHERE : మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?


Share on Google Plus