సొంత అమ్మకు గౌరవం లేకుండా చేసిన నాగ చైతన్య

అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య,సమంతా ల నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. చైతన్య ప్రేమ దగ్గర నుండి నిశ్చితార్ధం వరకు అంతా నేనే చూసుకుంటానని చెప్పిన చైతన్య అమ్మగారు లక్ష్మి నిశ్చితార్ధం వేడుకలో మాత్రం మౌనంగా ఉండిపోయింది. నిశ్చితార్ధంనకు వచ్చిన ఏమి మాట్లాడకుండా ఉండటంతో చైతన్య కాస్త బాధ పడ్డాడట.

CLICKHERE : సుమ ఫెవరెట్ యాంకర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం


చైతు,సమంత ల ప్రేమ విషయం మొదట నాగార్జునకు ఇష్టం లేదు. కానీ డి. రామానాయుడు కూతురు లక్ష్మి చైతు ప్రేమకు బాగా సపోర్ట్ చేసింది. తన బిడ్డ ప్రేమ కోసం నాగార్జున,అమలతో మాట్లాడి ఒప్పించింది. చైతు ప్రేమను నిలబెట్టిన లక్ష్మి గారు నిశ్చితార్ధంలో మాత్రం ఉండి ఉన్నట్టుగా వ్యవహరించారు. దీనికి కారణం నాగార్జున సరిగ్గా మాట్లాడకపోవడం అని టాక్ విన్పిస్తుంది. కనీసం అమల కూడా పట్టించుకోలేదట. నిశ్చితార్ధం అయ్యాక నాగ చైతన్య అమ్మ దగ్గరకు వెళ్లి నువ్వు ఎందుకు ఆలా మాట్లాడకుండా ఉండిపోయావని అడిగేసరికి.... ఆమె ఏమి చెప్పుకోలేక కొంచెం బాధపడుతూ ని కోసమే నేను వచ్చానని...ఇంకో ఎవరో కోసం రాలేదని చెప్పి బాధ పడింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top