అఖిల్‌ పెళ్ళి ఆగిపోయిందా? ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందా...???


అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందా.. ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. శ్రియా భూపాల్ తో హీరో అఖిల్ పెళ్లి ఆగిపోయినట్లే. అంగరంగ వైభవంగా మొన్నీమధ్యేగా ఎంగేజ్ మెంట్ జరిగింది.. అప్పుడే బ్రేకప్ అప్ ఏమిటీ అని ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇది నిజం. అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ విడిపోవాలని డిసైడ్ అయిపోయారు. వయస్సు తన కంటే పెద్దదైనా శ్రియాభూపాల్ తో అఖిల్ రెండేళ్ల క్రితమే ప్రేమలో పడ్డాడు. జి.వి.కె. మనవరాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియాతో కిందటేడు డిసెంబర్ 9న అఖిల్ కి ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లి ఇటలీలో చేయటానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాని ఇంతలోనే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయట.

CLICKHERE : ఎన్టీఆర్ భార్య ప్రణతి పర్సనల్ ఫొటోలు చూసారా? చూస్తే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : హీరోయిన్స్ మదిని దోచిన టాప్ డైరెక్టర్స్ 


CLICKHERE : మర్చి 31 తర్వాత జియో మీకు ఇచ్చే బంపర్ ఆఫర్స్ ఏమిటో తెలుసా?

శ్రియాతో అఖిల్ పెళ్లి అనగానే అక్కినేని నాగార్జున జాక్ పాట్ కొట్టారని అందరూ అనుకున్నారు. అబ్బాయి అమ్మాయి కూడా పెళ్లి త్వరగా చేసేసుకోవాలని, శ్రియా ఏజ్ ఎక్కువ కావటం వల్ల ఇక ఆలస్యం చేయకూడదని ముహూర్తాలు పెట్టేసుకున్నారు. నాగచైతన్య, సమంతల పెళ్లి ఆచారం ప్రకారం ముందు జరగాలి. కాని అఖిల్ తొందర పడటంతో అతని పెళ్లి ముందు చేయాలని నిర్ణయించారు. కాని రెండు కుటుంబాల మధ్య వచ్చిన స్పర్థలు, అఖిల్ ప్రవర్తనతో శ్రియాకి పడకపోవటంతో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయానికొచ్చారట. అఖిల్ సినిమాల్లో బిజీ అవటం, నెక్ట్స్ మూవీ ప్రిపరేషన్స్ వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని.. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top