మన హీరోల భార్యలు తమ వెంట ఎన్ని కోట్లను తెచ్చారో తెలుసా


మన తెలుగు హీరోలు తీసుకున్న కట్నాలు పెళ్ళికి అయినా ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్క అభిమాని తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండటం సహజం. అందుకే ఈ వివరాలు కోసం....

అల్లు అరవింద్ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అల్లు అర్జున్ కి స్నేహ రెడ్డి తండ్రి దాదాపుగా 100 కోట్లను ముట్ట చెప్పినట్టు సమాచారం. అల్లు అర్జున్ కూడా 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకున్నాడు.


మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రామ్ చరణ్ కి 300 కోట్ల దాక కట్నం వచ్చింది. అదే రేంజ్ లో 15 కోట్లను ఖర్చు పెట్టి రామ్ చరణ్ పెళ్లిని గ్రాండ్ గా చేసుకున్నాడు.

యాంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురు ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అభిమానుల మధ్య 18 కోట్లను ఖర్చు పెట్టి చాలా వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రణతి 200 కోట్లను తన వెంట పెట్టుకొని వచ్చింది.

సూపర్ స్టార్ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు నమ్రత ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మహేష్ నమ్రత నుండి ఏమి ఆశించలేదు అయినా నమ్రత తన వెంట 1500 కోట్లను తీసుకువచ్చింది మహేష్ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు కేవలం 10000 రూపాయిలు

సాయి కుమార్ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆది అరుణ ను పెళ్లి చేసుకున్నాడు. ఆది కట్నం కింద 2 కోట్లు తీసుకున్నాడు. అలాగే ఆది కూడా పెళ్లి ని చాలా గ్రాండ్ గా చేసుకున్నాడు

టి కృష్ణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నాడు. గోపీచంద్ కట్నం కింద 8 కోట్ల దాకా తీసుకున్నట్టు సమాచారం. గోపీచంద్ పెళ్ళికి దాదాపుగా కోటిన్నర ఖర్చు పెట్టాడు

నేచురల్ స్టార్ నాని అంజనా ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాని ప్రేమ వివాహం చేసుకున్న సరే కట్నంగా 3 కోట్లు తీసుకున్నాడు. నాని పెళ్ళికి 35 లక్షలను ఖర్చు పెట్టాడు.

ఈ వివి సత్యనారాయణ కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చి కామెడీ హీరోగా తనదైన ముద్రను వేసుకున్న అల్లరి నరేష్ విరూపను పెళ్లి చేసుకున్నాడు. కట్నం కింద 5 కోట్ల రుపాయిలను తీసుకున్నాడు. పెళ్ళికి అల్లరి నరేష్ కోటి రూపాయిల దాక ఖర్చు పెట్టాడు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top