![]() |
దోసల పిండి - అరకేజీ
అరటిపళ్ల్లు - 2
ఎండుమిర్చి - 4
పాలక్ పేస్టు - అర కప్పు
క్యారట్ తురుము - పావు కప్పు
బీన్స్‌తరుగు - పావు కప్పు
తేనె- పావు కప్పు
ఉప్పు,నూనె - తగినంత
తయారి:
పెనం మీద దోసెను వేసి, దోసె మొత్తం పాలక్ పేస్టు పూయాలి. తరవాత అంచులకు ఎరక్రారాన్ని రాయాలి. దోసె కాలడం పూర్తవుతుండగా అరటిపళ్ల్ల ముక్కలు వేసి, దాని మీద తేనె వేయాలి. కాలిన తరవాత దోసెను ప్లేట్‌లో తీసుకొని చిన్న చిన్న క్యారట్ ముక్కలను, బీన్స్ ముక్కలను వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.