![]() |
అల్లు అర్జున్ పెళ్లి కొడుకు అవుతున్నడా.......?
అవును అనే చెప్పాలి. వధువు ఇబ్రహీంపట్నం లో ఇంజనీరింగ్ చదువుతున్న స్నేహ కే. రెడ్డి. ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికా లో M S చదివింది. SIENT ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మెన్ కూతురు. ప్రస్తుతం తల్లి తండ్రుల తో జూబ్లి హిల్స్ లో నివాసం ఉంటుంది. కొంత కాలంగా పెద్దల మద్య చర్చలు జరుగుతున్నాయి.
స్నేహారెడ్డిని ఓసారి పార్టీలో చూచాడట అర్జున్. అలా మొదలైన పరిచయం కాస్తా ప్రేమగా మారి పరిణయానికి బాటలు వేసినట్లు ఫిలిమ్ నగర్ న్యూస్. ఇదిలావుండగా అల్లు అర్జున్ ప్రేమను అతని తండ్రి అల్లు అరవింద్ అంగీకరించినట్లు సమాచారం. అంతేకాదు అమ్మాయి తరపు పేరెంట్స్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బన్నీ జంట పెళ్లి పీటలపైకి ఎక్కడమే తరువాయి అంటున్నారు.