క్రికెట్ ఆడడానికి ఆలస్యంగా వచ్చాడు వరుణ్.
‘‘ఎందుకింత ఆలస్యం అయింది?’’ అడిగారు మిగతా ప్లేయర్లు.
‘‘ఏం చేయనూ... నేను మా బామ్మను తీసుకుని గుడికి వెళ్లాలి. దాంతో క్రికెట్‌కి వెళ్లాలా? గుడికి వెళ్లాలా? అని టాస్ వేసి చూసుకుని వచ్చేసరికి లేటయింది.’’
‘‘ఏంటీ! టాస్ వేయడానికి అంత లేట్ అవుతుందా?!’’
‘‘అవును మరి. క్రికెట్‌కు వెళ్లడానికి టాస్ నూటా డెబ్బయ్ నాలుగోసారి మాత్రమే పడింది’’ అని విసుగ్గా చెప్పాడు వరుణ్.