ఎగ్‌ మంచూరియా


కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన గుడ్లు: 5
కట్‌ చేసిన పచ్చిమిర్చి: 5
సోయా సాస్‌: 2 టేబుల్‌ స్పూన్‌
చక్కెర : పావు టేబుల్‌ స్పూన్‌
నూనె : 3 స్పూన్లు
చక్రాల్లా తరిగిన ఉల్లిపాయలు: 3
మొక్కజొన్న పిండి: 1 స్పూన్‌
వెనిగర్‌ : 1 స్పూన్‌
తయారుచేసే విధానం...
ఉడకబెట్టిన కోడి గుడ్లను సగానికి కట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి, అవి తగినంత వేగేవరకు వేయించాలి. దానిలో మొక్కజొన్నపిండి వేసి, నీళ్ళు పోసి, మధ్య మధ్య తిప్పుతూ వుండాలి. దీనికి సోయాసాస్‌, వెనిగర్‌, చక్కెర, ఉప్పు చేర్చాలి. పచ్చి మిర్చి, గుడ్లను కూడా చేర్చి తగినంత సేపు వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top