దొందూ దొందేనన్నమాట !!!!!!!!!!!!

తండ్రి  : ఏమిట్రా ! స్కూలు నుంచి ఇంత లేటు గా వచ్చావు ?
కొడుకు  : మా టీచర్ నిద్రపోతున్నారు. 
తండ్రి  : ఆయన నిద్రపోతే నీకు లేటుందుకు ?
కొడుకు : ఆయన నిద్రలేచే కదా, నన్ను నిద్రలేపింది !
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top