Hometelugu jokesనాకూ మీ తెలివితేటలే వచ్చాయి నాన్న! నాకూ మీ తెలివితేటలే వచ్చాయి నాన్న! Admin 5:42:00 PM కొడుకు : మీకెన్ని తెలివితేటలు నాన్న, చిన్నప్పుడు మీ నాన్నకు తెలీకుండా ప్రోగ్రస్ కార్డ్ మీద నువ్వే సంతకం పెట్టేవాడివట కదా ?తండ్రి(నవ్వుతూ) : అవున్రా! నీ ప్రోగ్రస్ కార్డేది?కొడుకు : నాకూ మీ తెలివితేటలే వచ్చాయి నాన్న! Facebook Twitter Whatsapp Share to other apps నాకూ మీ తెలివితేటలే వచ్చాయి నాన్న! Newer Older