Homeఇంకో పాతిక extra ఇవ్వండిఇంకో పాతిక extra ఇవ్వండి ఇంకో పాతిక extra ఇవ్వండి Admin 6:42:00 PM డాక్టర్ గది లోకి కోపంగా వచ్చి బల్ల మీద గట్టిగా కొట్టాడు రాజాబాబు."మీరు పంపిన బిల్ చూస్తుంటే నా రక్తం సలసల కాగిపోతోంది " అన్నాడతను పిడికిళ్ళు బిగించి. "మీ రక్తం సలసల కాగేలా చేసినందుకు ఇంకో పాతిక extra ఇవ్వండి " అన్నాడు డాక్టర్ తాపిగా. Facebook Twitter Whatsapp Share to other apps ఇంకో పాతిక extra ఇవ్వండి Newer Older