చర్మం రంగును మెరుగుపరచడంలో నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల కీరా జ్యూస్, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లను తీసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ముందుగా చన్నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాలపాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
ప్రకాశవంతమైన చర్మం కోసం...
teluguLifestyle Editor
6:52:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.