Homeశొంఠిని ఎలా తయారుచేయాలి?శొంఠిని ఎలా తయారుచేయాలి? శొంఠిని ఎలా తయారుచేయాలి? Admin 10:59:00 AM శొంఠిని తయారుచేయటం చాలా తేలిక. ముందుగా అల్లం పై భాగాన్ని గీకేసి నీటితో కడగాలి. 10 రోజులు నీడలో ఎండబెట్టాలి. తెలుపు రంగుకోసం ఒక రోజు సున్నం నీళ్లలో ఉంచాలి. తిరిగి నీడలో ఎండబెట్టాలి. అంతే శొంఠి తయారైనట్లే. Facebook Twitter Whatsapp Share to other apps శొంఠిని ఎలా తయారుచేయాలి? Newer Older