ఏరా ఈ రోజు దొంగతనం ఎందుకు చేయలేదు?

దొంగల నాయకుడు: ఏరా ఈ రోజు దొంగతనం ఎందుకు చేయలేదు?
జేబు దొంగ: చలి కాలం కదా అందుకని. 

దొంగల నాయకుడు: చలికాలం అయితే ఏంటంట?
జేబు దొంగ: ఏం చేయాలి మరి చలికి అందరు జేబులో చేతులు పెట్టుకొని తిరుగుతుంటే...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top