"monday ముందు ఏం వస్తుంది? తర్వాత ఏం వస్తుంది?'' అడిగింది ఇంగ్లీష్ టీచర్ సరోజ.
"అది కూడా తెలియదా మేడమ్. మండే ముందు పొగ వస్తుంది. తర్వాత బూడిద వస్తుంది'' సీరియస్గా చెప్పాడు చింటూ.