క్యారట్‌తో ఫేస్ ప్యాక్ ...

క్యారట్‌ను ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానిలో నాలుగు టీ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికే కాక నార్మల్ స్కిన్ వారికి కూడా పనిచేస్తుంది. క్యారట్ ఫేస్ ప్యాక్‌ని సమయం దొరికినప్పుడల్లా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top