అసలు మాకాఛాన్సు మీరెప్పుడిచ్చారు?

టీచర్ : పిల్లలూ ... అహింస పరమధర్మం అని పెద్దలన్నారు. మీలో మీరు కొట్టుకోడం మంచి పద్ధతి కాదు.
ఓ కుర్రాడు : అసలు మాకాఛాన్సు మీరెప్పుడిచ్చారు? ఎంతసేపూ మీరు మమ్మల్ని బాదడంతోనే సరిపోతుంది కదా!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top