నాకు అదృష్టం లేదు

"ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు డిస్కవరీ చానల్‌లో 30 అడుగుల పామును చూపిస్తారట. మర్చిపోకుండా చూడొదినా'' చెప్పింది పక్కంటి నాంచారమ్మ.
"నాకు ఆ అదృష్టం లేదులే వదినా. మా టీవీ అంతపెద్దది కాదు, 21 అంగుళాలదే'' పెదవి విరుస్తూ చెప్పింది కాంతమ్మ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top