తగినన్ని ఆపిల్ ముక్కలు, రెండు టీ స్పూన్ల తేనె, రెండు టీ స్పూన్ల పాల మీగడ
తీసుకుని అన్నిటినీ గ్రైండ్ చేసి వడక ట్టాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో
10 నిమిషాలపాటు పెట్టి నీటితో శుభ్రపరిచిన ముఖానికి, మెడకి ప్యాక్‌లా అప్లై
చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో
శుభ్రంచేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే ముఖానికున్న జిడ్డు
తగ్గి చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది.
కోమలమైన చర్మం కోసం ......ప్యాక్
teluguLifestyle Editor
6:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.