అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవు?

సేల్స్‌మాన్: సార్! ఈ బనీను మీకు చాలా కాలం మన్నుతుందండీ.
సుబ్బారావు: అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవు?
సేల్స్‌మాన్: దీనిని నేను రెండు నెలలు తొడి గాను. ఏమైనా పాతబడిందేమో చూడండి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top