కోమలమైన పెదవులకు...

  • కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్లలో తీసుకుని పొడి బారిన పెదవులకి రాస్తే తేమగా తయారవుతాయి.
  • కొంచెం పెరుగు తీసుకుని అందులో రెండు కుంకుమపువ్వు రెక్కల్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడుసార్లు రాసుకుంటే పెదవులు మంచి రంగు సంతరించుకుంటాయి.
  •   నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
  •   టాల్కమ్ పౌడర్‌ను పెదవులకు రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు ఉంటుంది.
  • వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top