కేశాలకు(జుట్టుకు) కండిషనర్......

గుడ్డులోని తెల్లసొన, రెండు టీ స్పూన్ల ఆముదం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగు టీ స్పూన్ల పెరుగు, అరటిపండు(గుజ్జు) బాగా కలపాలి. ఉదయాన్నే కేశాలకు ఈ మిశ్రమాన్ని పట్టించి, మాడుకు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top