నలభైలలో ఉన్నవారికి......చర్మం ముడతలు రాకుండా......ప్యాక్‌

చర్మం ముడతలు రాకుండా, వయసు పై బడినట్టుగా కనిపించకుండా ఉండటానికి మేలైన ఫేస్‌మాస్క్...

పచ్చిబఠాణీలు - 2 టేబుల్‌స్పూన్లు, ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది) - 1 టేబుల్‌స్పూన్, పెరుగు 1 టేబుల్‌స్పూన్, ద్రాక్షగింజలు - 1 టేబుల్‌స్పూన్, క్యారట్ జ్యూస్ - అరకప్పు.


పై పదార్థాలన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్‌లోని ప్రొటీన్లు ముడతలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top