Homeమసాలా కూర ఘాటుగా మారితే?మసాలా కూర ఘాటుగా మారితే? మసాలా కూర ఘాటుగా మారితే? Admin 6:00:00 PM చపాతీలు, పూరీల్లోకి చేసే మసాలా కూర మరీ ఘాటుగా మారుతోందని చెబుతారు కొందరు. అలాంటప్పుడు బాగా గిలక్కొట్టిన తాజా పెరుగు లేదా క్రీంను రెండు చెంచాలు కూరలో వేసి కలుపుతూ ఉండాలి. కాసేపటికి ఘాటు తగ్గి కూర రుచికరంగా తయారవుతుంది. Facebook Twitter Whatsapp Share to other apps మసాలా కూర ఘాటుగా మారితే? Newer Older