"ఐదు కమలాపళ్లని ముగ్గురికి సమానంగా ఎలా పంచగలవు?'' ఇంటర్వ్యూలో తెలివిగా ప్రశ్నించాడు వివేకరావు.
"వెరీ సింపుల్ సార్! పళ్లన్నీ రసం పిండి మూడు గ్లాసుల్లో సమానంగా పోసివ్వడమే'' మరింత తెలివిగా చెప్పేడు ఆనందరావు.