కళ్లకింద నల్లటివలయాల్ని, ముడతల్ని మాయం చేసేందుకు మేకప్‌లో కొన్ని మెలకువలు

కళ్లకింద నల్లటివలయాల్ని, ముడతల్ని మాయం చేసేందుకు మేకప్‌లో కొన్ని మెలకువలు ఉన్నాయి.

* మాయిశ్చరైజర్ రాసుకుంటే ముడతలు కనిపించవు. అవకాడో, నువ్వులు, విటమిన్ కె, ఇ లు ఉన్న మాయిశ్చరైజర్లయితే మంచిది.

* నల్లటి వలయాలు కనిపించకుండా ఉండేందుకు కన్సీలర్ వాడాలి. లేత బంగారు రంగు కన్సీలరయితే నల్లటివలయాల్ని బాగా కప్పేస్తుంది.

* లేతరంగు కన్సీలర్ వాడితే బాగుంటుంది.
* ఫౌండేషన్ వేసుకున్నా లేకపోయినా కన్సీలర్ వాడొచ్చు. నల్లగా ఉన్న ప్రాంతంలో కన్సీలర్‌ను చుక్కలుగా పెట్టి ఉంగరం వేలితో సున్నితంగా కంటిచుట్టూ పరవాలి.
 

ఇవన్నీ మేకప్‌తో నల్లటివలయాల్ని, ముడతల్ని కనిపించకుండా చేసే పద్ధతులు. ఇవి కాకుండా కంటికి సరిపడా న్రిదపోయి, నీళ్లు ఎక్కువగా తాగితే సహజంగానే నల్లటి వలయాల్ని, ముడతల్ని మాయం చేయొచ్చు. జన్యుపరంగా ఇటువంటి సమస్య ఉంటే ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top