ఏమయ్యా మన తెలుగు ఎంత తియ్యటి భాష...? అది మాట్లాడవచ్చు కదా!!!

వెంగళప్ప ఎప్పుడూ ఇంగ్లిషే మాట్లాడుతుండటం చూసి తెలుగు భాషాభిమాని సుందర్రావు అతడిని కోప్పడుతూ అతడిని ఓ ప్రశ్న అడిగాడు ‘‘ఏమయ్యా మన తెలుగు ఎంత తియ్యటి భాష...? అది మాట్లాడవచ్చు కదా’’ అని.
‘‘నాకు షుగర్ ఉంది కదా. స్వీట్‌గా ఉండేవేవీ వాడవద్దని డాక్టర్ సలహా ఇచ్చారు. అందుకే...’’ అంటూ కారణం చెప్పాడు వెంగళప్ప.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top